Dasubhashitam - Telugu Sangeeta Saahitya Kala Vedika

#30 Dasubhashitam ku vacchina chivatlu

Informações:

Synopsis

ఈ మధ్య ఒకరు దాసుభాషితం ఒక తార రేటింగ్ ఇచ్చి, చివాట్లు పెడుతూ రివ్యూ రాశారు. మేము శ్రవణ పుస్తకాలను ఉచితంగా కాకుండా రుసుముకి అందిస్తూ తప్పు చేస్తున్నామంటూ. ఇటువంటి చివాట్లు అరకొరగానే వచ్చినా, ఈ ధోరణిలో ఉండే Moral confusion ను ఎత్తిచూపాలనిపిస్తుంది. #VanguriFoundation (వంగూరి ఫౌండేషన్) వారి 7వ సాహితీ సదస్సులో 'సాహిత్యమూ-సాంకేతికత' అనే అంశం మీద ప్రసంగించమని మాకు ఆహ్వానం అందటంతో, మా 7 ని. ప్రసంగంలో మిగతా విషయాలతో పాటు ఈ విషయం కూడా స్పృశించాము. తెలుగు భాషా సాహిత్యాలు వెలగాలంటే ప్రైవేట్ రంగం పాత్ర ప్రాముఖ్యతతో పాటు, సాంకేతిక పరంగా వివిధ వర్గాలు చేస్తున్న కృషిని తెలియజెప్పాము. మా భావజాలంతో మీరు ఏకీభవిస్తారా?

Share